లాప్ టాప్ లో మాదక ద్రవ్య మాత్రలను తరలిస్తున్న అక్రమ రవాణాదారుని పట్టివేత..
- December 27, 2016
' మేడి పండు చూడ మేలిమై ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు ' అదే స్థాయిలో సమాచారం ఇచ్చే లాప్ టాప్ మత్తుకల్గించే డ్రగ్గులకు నిలయమైంది...అనుమానం కల్గిన అధికారులు ఆ ఎలక్ట్రానిక్ పరికరాన్ని మరలు విప్పి చూస్ 267,6 గ్రాముల బరువు కల్గిన 2727 మాదక ద్రవ్య మాత్రలను కనుగొని ఆశ్చర్యపోయారు. సోమవారం బహరేన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు వాటిని అక్రమంగా రవాణా చేస్తున్న నిందితుడిని విజయవంతంగా పట్టుకొన్నారు.ఒక వ్యక్తి తన వ్యక్తిగత లాప్ టాప్ లో రహస్యంగా దాచి ఉంచిన మాదక మాత్రలను దాచినట్లు పసిగట్టిన విధులు నిర్వహిస్తున్న అధికారులు గుర్తించారని ఎయిర్ కస్టమ్స్ యాక్టింగ్ డైరెక్టర్ తెలిపారు. దీనితో ఆ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యాపారిని అదుపులోనికి తీసుకొని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వద్దకు ఆ అధికారి సిఫార్సు చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







