సల్మాన్ ఖాన్ యాప్ విడుదల..
- December 27, 2016
బాలీవుడ్ అగ్రకథానాయకుడు సల్మాన్ ఖాన్ తన పుట్టినరోజు సందర్భంగా 'బీయింగ్ ఇన్ టచ్' పేరుతో యాప్‌ను విడుదల చేశారు. ఈ యాప్ ద్వారా అభిమానులకు చేరువగా ఉంటానని 51వ పుట్టినరోజు నాడు ప్రామిస్ చేశారు. ఇప్పుడు మీరు ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చని సల్మాన్ ట్విట్టర్లో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ యాప్ వినియోగదారులకు 'బీయింగ్ హ్యూమన్'లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభించే వెసులుబాటు ఉందట.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







