ఛారిటీ బాక్స్ దొంగతనం..
- December 27, 2016
17 ఏళ్ళ అరబ్ జాతీయుడు షార్జాలోని ఓ మాస్క్‌లో దొంగతనం చేసిన కేసులో అరెస్టయ్యాడు. ఛారిటీ బాక్స్ నుంచి 250 దిర్హామ్‌లు నిందితుడు దొంగిలించాడు. షార్జా కోఆపరేటివ్ సొసైటీకి చెందిన ఛారిటీ బాక్స్ అది. నిందితుడితోపాటు మరికొందరు, ఇతర ఛారిటీ బాక్స్‌లనూ దొంగతనం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. షార్జాలోని అల్ నబ్బా ఏరియాలో అబ్దుల్లా బిన్ ఒమర్ బిన్ అల్ ఖతాబ్ మాస్క్‌లో దుహ్ర్ ప్రార్థనల అనంతరం నిందితుడు దొంగతనానికి పాల్పడ్డాడు. అయితే నిందితుడు మాత్రం తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని చెబుతున్నాడు. ఇంకో వైపున నిందితుడ్ని ఛారిటీ బాక్స్ వద్ద తాను చూసినట్లు క్లీనింగ్ వర్కర్ ఒకరు న్యాయస్థానానికి తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం







