ఎన్జీవోల లైసెన్సు రద్దు..
- December 27, 2016
దేశవ్యాప్తంగా ఉన్న 33వేల స్వచ్ఛందసేవాసంస్థల్లో ఇక నుంచి 13వేల ఎన్జీవోలు మాత్రమే చట్టబద్ధమైనవని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. 20వేల ఎన్జీవోల లైసెన్సులను రద్దు చేస్తున్నట్లు మంగళవారం కేంద్ర హోంశాఖ ప్రకటించింది. పలు నిబంధనలను ఉల్లంఘించి ఎన్జీవోలకు విదేశాల నుంచి అక్రమంగా నిధులు వస్తున్నాయన్న ఆరోపణల వల్ల కేంద్ర హోంశాఖ రాజ్నాథ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్సీఆర్ఏ) కింద ఈ నిర్ణయం తీసుకున్నామని, దీంతో దేశంలో 13వేల స్వచ్ఛంద సంస్థలు మాత్రమే చట్టబద్ధమైనవి హోం శాఖ తెలిపింది. .
ఎఫ్సీఆర్ఏ కింద ఎన్జీవోల రిజిస్ట్రేషన్ గడువును పొడిగించుకునేందుకు 3వేల దరఖాస్తులు రాగా, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మరో 2వేల దరఖాస్తులు వచ్చాయి.
తాజా వార్తలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!







