రైలు ప్రమాదం: పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్ రైలు..
- December 27, 2016
ఉత్తరప్రదేశ్ లోని కాన్పుర్ సమీపంలో బుధవారం ఉదయం రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కాన్పురుకు 50 కిలోమీటర్ల దూరంలో రురా-మెథా మార్గం మధ్యలో సెల్దా-అజ్మీర్ ఎక్స్ ప్రెస్ రైలు 14 బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందగా, ట్రెయిన్ గార్డ్ సహా దాదాపు 26 మంది ప్రయాణికులు గాయపడ్డారని రైల్వే అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పెను ముప్పు తలెత్తుతుందోమేనని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







