జాకీచాన్‌పై వదంతులు..
- December 28, 2016
హాం గ్కాంగ్ మార్షల్ ఆర్ట్స్ నటుడు, గాయకుడు, స్టంట్‌మ్యాన్, దర్శక నిర్మాత జాకీచాన్ చనిపోయారంటూ చాలా సార్లు వార్తలు రావడం పరిపాటి అయిపోయింది. ఈమధ్య ఇలాంటి వార్త మరొకటి అంతర్జాలంలో వచ్చింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్లో కారు ప్రమాదంలో జాకీ మరణించాడని ఒక చైనీస్ బుల్లెటిన్‌లో ప్రచురితమైనట్లు మరొక ఇంగ్లీషు పత్రిక పేర్కొంది. ఆఖరికి దీనిపై జాకీచాన్నే సంప్రదించాల్సి వచ్చింది. 'నేను బ్రతికే వున్నాను' అంటూ జాకీ నిర్థారించాడు. ఇదే విధమైన వార్త 2013లో కూడా వెలువడింది. జాకీచాన్ కుంగ్‌ఫూ, హాప్కిడో వంటి ఆత్మరక్షణ క్రీడల్లో నిష్ణాతుడు.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







