గుంటూర్ టాకీస్ లో హాట్ హాట్ గా నమిత ఎంట్రీ ..?
- December 28, 2016
భైరవి పేరుతో సొంతం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నమిత.... సెకండ్ సినిమా వెంకటేష్ తో జెమినీ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకొన్నది.. ఆ సినిమాలో నమిత బొమ్మలా అందంగా కనిపించి తెలుగు ప్రేక్షకులను అలరించింది.. కోలీవుడ్ లో అడుగు పెట్టి.. బొమ్మ ముద్దుగుమ్మగా మారింది.. స్టార్ హీరోయిన్ గా ఆఫర్లు అందుకొన్నది... కాగా శరీరాన్ని అదుపులో ఉంచుకోక పోవడంతో నమితకు మెల్లగా సినిమా అవకాశాలు తగ్గాయి... తమిళ సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తున్నా... తెలుగులో బాలకృష్ణ సింహా సినిమా తర్వాత మళ్ళీ కనిపించలేదు.. కాగా తాజాగా ఓ తెలుగు సినిమాకు అంగీకటించి నట్లు సమాచారం... వివరాల్లోకి వెళ్తే...
గుంటూర్ టాకీస్ సినిమా సీక్వెల్ ను నూతన దర్శకుడు రాజ్ కుమార్ స్వీయ నిర్మాణ సార్ధ్యంలో తెరకెక్కిస్తున్న సంగతి విధితమే... ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ త్రి భాషా సినిమాగా తెరకెక్కుతున్న సంగతి విధితమే.. దీంతో ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రకు నమిత అయితే బాగుంటుందని దర్శకుడు భావించి నమిత కు కథ వినిపించాడట... నమిత కు కోలీవుడ్ లో ఉన్న ఫేమ్ దృష్ట్యా దర్శకుడు ఈ సినిమాలో నమిత ను నటింప జేయడానికి ఆలోచిస్తున్నాడట. నమిత కూడా పాత్ర నచ్చి.. ఒకే చెప్పినట్లు ఫిల్మ్ నగర్ టాక్...
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







