'వంగవీటి' మరో వర్షన్ !

- December 28, 2016 , by Maagulf
'వంగవీటి' మరో వర్షన్ !

వర్మ 'వంగవీటి'పై బెజవాడ వాసులు పెదవి విరిచిన విషయం తెలిసిందే. అసలు ఇది 'వంగవీటి' కథే కాదు. ఆయన చేసిన మంచి పనులు ఒక్కటి ఇందులో లేదు. కేవలం ఇందులో వర్మ తాలుకు పైత్యం మాత్రమే చూపించారనే ఆరోపణలు వచ్చాయి. 'వంగవీటి' విషయంలో అటు.. వంగవీటి ఫ్యామిలీని, ఇటు ప్రేక్షకులని కూడా మెప్పించలేకపోయిన వర్మ.. కావాలంటే అసలైన వంగవీటి కోసం మరో 'వంగవీటి' సినిమాని తీసుకోండి అంటూ తనదైన శైలిలో స్పందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com