చైనాలో అత్యంత పొడవైన బుల్లెట్‌ రైల్వే లైన్‌

- December 28, 2016 , by Maagulf
చైనాలో అత్యంత పొడవైన బుల్లెట్‌ రైల్వే లైన్‌

ప్రపంచంలోనే అత్యంత పొడవైన బుల్లెట్‌ రైల్వే లైన్‌ను చైనా ప్రారంభించింది. ఇది అత్యంత పొడవైన రైల్వే లైను మాత్రమే కాదు, అత్యంత వేగంగా వెళ్లే హైస్పీడ్‌ రైళ్లను ఈ మార్గంలో నడుపుతోంది. బాగా అభివృద్ధి చెందిన తూర్పు తీరాన్ని అంతగా అభివృద్ధి చెందని నైరుతి రాష్ట్రాలతో అనుసంధానం చేస్తూ ఈ లైన్‌ ఏర్పాటుచేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. దీని పొడవు 2,252 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ బుల్లెట్‌ రైలు ద్వారా ఒకప్పుడు 34 గంటలు పట్టిన ప్రయాణ సమయాన్ని ఇప్పుడు 11 గంటలలో చేరుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com