చైనాలో అత్యంత పొడవైన బుల్లెట్ రైల్వే లైన్
- December 28, 2016
ప్రపంచంలోనే అత్యంత పొడవైన బుల్లెట్ రైల్వే లైన్ను చైనా ప్రారంభించింది. ఇది అత్యంత పొడవైన రైల్వే లైను మాత్రమే కాదు, అత్యంత వేగంగా వెళ్లే హైస్పీడ్ రైళ్లను ఈ మార్గంలో నడుపుతోంది. బాగా అభివృద్ధి చెందిన తూర్పు తీరాన్ని అంతగా అభివృద్ధి చెందని నైరుతి రాష్ట్రాలతో అనుసంధానం చేస్తూ ఈ లైన్ ఏర్పాటుచేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. దీని పొడవు 2,252 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ బుల్లెట్ రైలు ద్వారా ఒకప్పుడు 34 గంటలు పట్టిన ప్రయాణ సమయాన్ని ఇప్పుడు 11 గంటలలో చేరుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







