దానిమ్మ స్వీట్ తురుము..
- December 28, 2016
కావలసిన పదార్థాలు: దానిమ్మ రసం - 2 కప్పులు, నిమ్మరసం - అర చెక్క, అల్లం రసం - 1 టీ స్పూను, పంచదార - పావు కప్పు.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో దానిమ్మరసం, నిమ్మరసం, పంచదార, అల్లం రసం వేసి బాగా కలిపి డీ- ఫ్రిజ్‌లో పెట్టాలి. పూర్తిగా గడ్డకట్టక ముందే తీసి ఫోర్క్‌తో చితక్కొట్టి తురుములా చేయాలి. ఎరుపు రంగులో చూడ్డానికి నోరూరించే ఈ తురుమును పిల్లలు ఇష్టంగా తింటారు.
తాజా వార్తలు
- సినీ లోకానికి తీరని విషాదం..సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!







