చెర్రీ ఇచ్చిన షాక్ అదిరింది..!
- December 28, 2016
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు అహ్మదాబాద్ షెడ్యూల్ జరుపుకున్న ఈ చిత్ర యూనిట్ ప్రస్తుతం గ్యాప్ తీసుకొని వచ్చే ఏడాది మరో షెడ్యూల్ జరుపుకునేందుకు రెడీ అయింది. ఈ గ్యాప్ లో మహేష్ తన ఫ్యామిలీతో హాలీడే టూర్ వేశాడు. క్రిస్మస్ ని తన రిలేషన్స్ తో కలిసి సరదాగా జరుపుకున్నాడు. వీటికి సంబంధించిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే న్యూ ఇయర్ ని కూడా చాలా పక్కగా ప్లాన్ చేసుకున్న మహేష్ ఫ్యామిలీ దానికి సంబంధించిన ఏర్పాట్లతో బిజీగా ఉంది. ఈ మధ్యలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వారికి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ను తప్పించుకునేందుకు రోడ్ షోల్డర్ పై వాహనాలు నడిపితే జరిమానా..
- ఆధార్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్..
- షార్జా రూలర్ షేక్ సుల్తాన్ బిన్ మహమ్మద్ అల్ ఖాసిమికి విజయవంతంగా శస్త్రచికిత్స
- పిఠాపురంలో మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఉపాసన
- దుబాయ్లో భారీగా తగ్గిన బంగారం ధరలు..13 నెలల కనిష్ఠానికి ధర..!!
- KAFD పై దాడులను తీవ్రంగా ఖండించిన GCC..!!
- UNO సూచీలో ఒమన్కు మెరుగైన ర్యాంకు..!!
- కువైట్లో 494 భవనాలు కూల్చివేత.. ఆదేశాలు జారీ..!!
- బహ్రెయిన్లో ‘సెలబ్రేట్ బహ్రెయిన్ 2026’..!!
- దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026 ఘనంగా ప్రారంభం..!!







