దొంగతనం కేసులో మెయిడ్‌కి జైలు..
- December 28, 2016
ఆసియాకి చెందిన ఓ మెయిడ్‌కి ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అలాగే శిక్ష ముగిసిన తర్వాత ఆమెను డిపోర్ట్ చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. 200,000 ఖతారీ రియాల్స్ విలువైన గోల్డ్ చెయిన్ దొంగతనానికి గురైంది. మెయిడ్ తన యజమాని ఇంట్లో ఈ గోల్డ్ ఛెయిన్‌ని దొంగిలించినట్లు అభియోగం మోపబడింది. ఆ గోల్డ్ ఛెయిన్‌ని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలి రూమ్ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే మరో మెయిడ్ నుంచి ఆ చెయిన్ తన వద్దకు వచ్చిందనీ, ఎవరైనా అది తమ సొంతం అని చెబితే తిరిగిచ్చేయడానికే తన వద్ద ఉంచుకున్నట్లు నిందితురాలు చెప్పినా, న్యాయస్థానం విశ్వసించలేదు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!







