దుమ్మురేపుతున్న 'దంగల్' కలెక్షన్స్..
- December 29, 2016
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన 'దంగల్' చిత్రం బాక్సాఫీసు వద్ద పరుగులు తీస్తోంది. దేశీయ, విదేశీ మార్కెట్లో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.150 కోట్లు దాటిన ఈ చిత్రం రూ.200 కోట్ల దిశగా పరుగులు తీస్తోందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా తొలిరోజున రూ. 29.78 కోట్లు(శుక్రవారం), శనివారం రూ. 34.82 కోట్లు, ఆదివారం రూ. 42.35 కోట్లు, సోమవారం రూ. 25.48 కోట్లు, మంగళవారం రూ. 23.07 కోట్లు మొత్తం రూ. 155.53 కోట్లు రాబట్టినట్లు ట్వీట్ చేశారు. .
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







