హాట్ కేకుల్లా వన్డే టికెట్లు..
- December 29, 2016
ఇంగ్లండ్ తో ఐదు వన్డేల సిరీస్ ను విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా పరాజయమే లేకుండా ముగించడంతో, ఇరు జట్ల మధ్య జరిగే వన్డే సిరీస్ కు మంచి జోష్ వస్తోంది. దీనిలో భాగంగా మూడు వన్డేల సిరీస్ లో భాగంగా పుణెలో జరిగే తొలి వన్డే మ్యాచ్ టికెట్లు అప్పుడే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









