యాత్రికులకు సహాయపడేందుకు 911 ఏకీకృత భద్రతా నిర్వహణా కేంద్రం..
- December 29, 2016
రెండు ప్రవిత్ర మసీదుల సలహాదారు మరియు మక్కా గవర్నర్ సంరక్షకులు ప్రిన్స్ ఖలేద్ అల్-ఫైసల్ మక్కా ప్రాంతంలో 911 ఏకీకృత భద్రతా నిర్వహణా కేంద్రం మక్కాలోనే కాక కింగ్డమ్లో మొత్తంలో గుణాత్మకమైన భద్రతాను కాపాడేందుకు పరిగణింపబడుతుందని చెప్పారు. ముఖ్యంగా హజ్ సీజన 911 ఏకీకృత భద్రతా నిర్వహణా కేంద్రం యాత్రికులు భద్రతా రక్షించడానికి మరియు మెరుగైన సేవలు అందించడానికి ప్రధాన ప్రభావం ఉంటుందని తెలిపారు. ఈ కేంద్రాన్ని ఆయన సోమవారం ఉదయం తన అధికార పర్యటన తర్వాత, ప్రిన్స్ అల్-ఫైసల్ అనంతరం ఈ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ సెంటర్ లో సంవత్సర కాలం హజ్ మరియు ఉమ్రా యాత్రికులఅందరి భద్రతని సంరక్షిస్తుంది అంతర్గత వ్యవహారాల శాఖ సహచరులు ఇందుకై పని చేస్తారని వివరించారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







