ఇక అమెజాన్‌లో అమ్ముకోవచ్చు.!
- December 29, 2016
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా 'మీ వస్తువును మీరే అమ్ముకోండి' అనే కొత్త ఫీచర్‌ని వినియోగదారుల కోసం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ ఫీచర్ బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ నూతన సర్వీస్‌తో వినియోగదారులు తాము ఉపయోగించిన వస్తువులను అమెజాన్ వేదికను ఉపయోగించుకొని స్థానికంగా అమ్ముకోవడానికి వీలుంది. మనం అమ్మిన వస్తువులను అమెజాన్ సేకరించి కొనుగోలు చేసిన వ్యక్తికి డెలివరీ చేస్తుంది. ఈ సేవలను వినియోగించుకోవాలంటే అమెజాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి 'సెల్ యాజ్ ఇండివీజ్యూవల్ పేజ్' లోకి వెళ్లి ఫామ్‌ను నింపాల్సి ఉంటుంది. అక్కడ అమ్మాలనుకుంటున్న వస్తువు కేటగిరీని ఎంపిక చేయాలి. అనంతరం వస్తువు ఫోటో, ధర, అమ్మకందారుని చిరునామా తదతర వివరాలు పొందుపరచాల్సి ఉంది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!
- ఖతార్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి..!!
- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడచుల నీరాజనాలు
- కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!
- నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ స్కూళ్లలో ఫొటోలు, వీడియోలపై కొత్త నిబంధనలు..!!
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్







