కుప్పకూలిన బొగ్గు గని.. 40 మంది వరకు..
- December 30, 2016జార్ఖండ్‌లోని ఓ బొగ్గు గని వద్ద ఘోర ప్రమాదం జరిగింది. లాల్మాటియా ప్రాంతంలోని బొగ్గు గని పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో గనిలో పనిచేస్తున్న దాదాపు 40 నుంచి 60 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికి నలుగురు కార్మికులను బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. ఇంకోవైపు సమాచారం అందుకున్న ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది పట్నా నుంచి ఘటనా స్థలానికి బయలుదేరాయి.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత