తెలంగాణకు కాంస్యం..
- December 30, 2016
జాతీయ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు రాణించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఈ టోర్నీలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించారు. గురువారం జరిగిన అండర్-10 బాలికల మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 9-1తో మహారాష్ట్ర జట్టుపై గెలిచి మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో మధ్యప్రదేశ్ జట్టు టైటిల్‌ను దక్కించుకోగా... ఆంధ్రప్రదేశ్ రన్నరప్‌గా నిలిచింది
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







