టికెట్ రేట్లు పెరుగుతున్నాయ్..!
- December 30, 2016
పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అన్న తేడా లేకుండా అన్నిటికీ ఆనందం కలిగించే వార్త ఇది. కానీ, సగటు సినీ అభిమానికి మింగుడుపడనిది. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరలు పెరగబోతున్నాయి. సినీ ప్రేక్షకుడి జేబుకు చిల్లు పెట్టబోతున్నాయి. ఎందుకంటే సత్వరమే టికెట్ల రేట్లు పెంచాల్సిందిగా థియేటర్ల యజమానులను హైదరాబాద్ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఎలంగో బుధవారం దానిపై తీర్పునిచ్చారు. ఆ తీర్పు సంక్రాంతికి విడుదలవుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150 వంటి సినిమాలకు కొంత శక్తినిచ్చేదే అయినా.. ప్రేక్షకుడిని మాత్రం నిరుత్సాహ పరిచే తీర్పు అది. అయితే సత్వరమే పెంచాలని హైకోర్టు ఆదేశించినా..
తాజా వార్తలు
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!







