టర్కీ లో 40 మంది ఐసిస్ ఉగ్రవాదుల నిర్బంధం
- December 30, 2016
తనఖీల్లో భాగంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న 40 మందిని అదుపులోకి తీసుకున్నట్టు టర్కీ పోలీసు అధికారులు తెలిపారు. ఈరోజు(శుక్రవారం) ఉదయం ఆర్మీ వాహనాలు, హెలికాప్టర్లు తరలిరాగా స్పెషల్ ఫోర్స్ పోలీసులు అదనా నగరంలో తనిఖీలు నిర్వహించారు. నిర్బంధంలోకి తీసుకున్న అనుమానితులకు ఉగ్రవాద సంస్థల్లో సభ్యత్వం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీళ్లు ఐఎస్‌కు అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. 2015 నుంచి టర్కీలో ఐఎస్ ఉగ్రవాదులు, కుర్దిష్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టిస్తున్నారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







