భారత్ దేశంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
- December 31, 2016
భారత్ దేశ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. కోటి ఆశలతో ప్రజలు 2017 సంవత్సరానికి స్వాగతం పలికారు.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో యువత డ్యాన్సులు, కేరింతలతో హోరెత్తిస్తూ, పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నింటాయి. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..
- అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్







