బాగ్దాద్‌లో పేలుళ్లు.. 28 మంది మృతి...

- December 31, 2016 , by Maagulf
బాగ్దాద్‌లో పేలుళ్లు.. 28 మంది మృతి...

పేలుళ్లతో బాగ్దాద్‌ దద్దరిల్లింది. రద్దీగా ఉండే అల్‌-సినాక్‌ మార్కెట్‌లో శనివారం రెండు బాంబులు పేలాయి. ఈ పేలుళ్లలో 28 మంది మృతి చెందారు. మరో 54 మందికి గాయాలయ్యాయి. కాగా జంట ఆత్మాహుతి దాడులు తమ పనేనని ఐఎస్‌ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com