రజనీ అభిమానులకు కొత్త సంవత్సరం కానుక..
- December 31, 2016
సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు 'కబాలి' నిర్మాత కలైపులి ఎస్.థాను కొత్త సంవత్సరం కానుక ఇచ్చారు. పా.రంజిత దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన 'కబాలి' చిత్రంలో నిడివి ఎక్కువైన కారణంగా తొలగించిన సన్నివేశాలను న్యూ ఇయర్ కానుకగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. భారతీయ సినిమా చరిత్రలోనే విమానంపైనా సినిమా ప్రకటనతో సంచలనం సృష్టించిన చిత్రం 'కబాలి'. విడుదలయ్యాక విమర్శకులు పెదవి విరిచినా రజనీకాంత్ స్టైల్‌ని అభిమానులు ఆస్వాదించారు. ఆ స్పందనతోనే రజనీకాంత్ మరోసారి రంజిత్‌కు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న '2.ఓ' తరువాత రజనీకాంత్ - పా.రంజిత్ కాంబినేషనలో చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ







