సంక్రాంతికి 'కాటమరాయుడు' టీజర్..
- December 31, 2016
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా కిశోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'. నార్త్‌స్టార్ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై శరతమరార్ నిర్మిస్తున్నారు. శ్రుతీహాసన కథానాయిక. ఇప్పటికే ఈ చిత్రం ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వినూత్న రీతిలో జరుగుతుంది. డిసెంబర్ 28 నుంచి అంచెలంచెలుగా విడుదల చేసిన పోస్టర్లు ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచాయనే చెప్పాలి. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ''సంక్రాంతికి టీజర్‌ను విడుదల చేసి, ఉగాదికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మురెళ్ల, సంగీతం: అనూప్ రూబెన్స్.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ







