సంక్రాంతికి 'కాటమరాయుడు' టీజర్..
- December 31, 2016పవన్ కల్యాణ్ కథానాయకుడిగా కిశోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'. నార్త్‌స్టార్ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై శరతమరార్ నిర్మిస్తున్నారు. శ్రుతీహాసన కథానాయిక. ఇప్పటికే ఈ చిత్రం ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వినూత్న రీతిలో జరుగుతుంది. డిసెంబర్ 28 నుంచి అంచెలంచెలుగా విడుదల చేసిన పోస్టర్లు ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచాయనే చెప్పాలి. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ''సంక్రాంతికి టీజర్‌ను విడుదల చేసి, ఉగాదికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మురెళ్ల, సంగీతం: అనూప్ రూబెన్స్.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ