1.2 కిలోల గోల్డ్ బిస్కట్లను స్వాధీనం..
- December 31, 2016
అక్రమంగా గోల్డ్ బిస్కెట్లను విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను సౌత జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. డబీర్‌పురకు చెందిన మహ్మద్ అమీర్ అహ్మద్, మహ్మద్ ఫసీద్దీన్, ఫహద్‌యక్ ఖాన్‌లు నిందితులు. వీరు ప్రత్యేకంగా డిజైన్ చేసిన బంగారు బిస్కట్లను సౌదీ అరేబియా నుంచి నగరానికి తీసుకొచ్చి పలువురికి వి క్రయించేవాళ్లు. ఇందుకు బ్రోకర్లను సంప్రదించి వారికి కమీషన్ ఇచ్చి కొనుగోలు దారుల గురించి తెలుసుకొని వారికి విక్రయించేవాళ్లు. ఇందు లో భాగంగా సౌదీఅరేబియాలోని జెడ్డా నుంచి ఫారిన్ ఒరిజిన్ బిస్కట్ల ను ఎయిర్ ఇండియా విమానంలో శనివారం తీసుకొస్తుండగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కారు.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ







