బాణాసంచా వలయాల ప్రదర్శనతో 2017 లోనికి అడుగుపెట్టిన దుబాయ్..
- January 01, 2017
స్థానిక బుర్జ్ ఖలీఫా కేంద్రం వద్ద 23 స్థానాల నుంచి బాణాసంచాను కాల్చినప్పుడు ఏర్పడిన రంగు రంగుల మిరుమిట్లు గొలిపే వలయాల అద్భుతమైన ప్రదర్శన డుబై యొక్క నివాసితులలో పలువురిని ఆకర్షించింది. 2017 సంవత్సరం స్వాగతించే రాత్రి ఆకాశంలోఈ సుందర దృశ్యం దేదీప్యమానంగా వెలిగింది. ఇది ఆగిపోవడానికి 8 నిమిషాల సమయం పట్టింది. పిల్లలు, మహిళలు ఆకాశంలో ఏర్పడిన దృశ్యాలను చూసి ఎంతో ఆనందించారు. ఈ విన్యాసం కోసం వారు గంటల తరబడి నిరీక్షిస్తూ వేలాది మంది ప్రజలు ఆ ప్రాంతంలో వేచి ఉన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







