చెన్నై నగరంలో భారీగా బంగారం స్వాధీనం..

- January 01, 2017 , by Maagulf
చెన్నై నగరంలో భారీగా బంగారం స్వాధీనం..

తమిళనాడులోని చెన్నై నగరంలో అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. రూ.2.44 కోట్ల విలువచేసే 8.7కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. శ్రీలంక నుంచి రామేశ్వరం సమీపంలోని మండపం తరలిస్తుండగా ఈ బంగారాన్ని స్వాధీనపర్చుకున్నారు. బంగారం తరలిస్తున్న వ్యక్తి డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com