ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీలో మార్పు

- January 01, 2017 , by Maagulf
ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీలో మార్పు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నెంబర్150' చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈనెల 4న విజయవాడలో జరుగుతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ జరిగే తేదీ, వెన్యూ మారినట్టు తెలుస్తోంది.
4వ తేదీ బదులు జనవరి 7న ఈ ఫంక్షన్‌ని గుంటూరులో నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. కానీ.. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. ఏమైనా, సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com