సోమవారం నుంచి యు.ఏ.ఈ లో వేగాన్ని లెక్కించే నిఘా కెమెరా
- January 02, 2017
రోడ్డుపై పరిమితికి మించి వేగంగా దూసుకుపోయే వాహనదారులు హెచ్చరిక చేయడానికి మరియు ఏ ఆకస్మికంగా జరిగే సంఘటనలను నిరోధించడానికి అబూధాబీ పోలీసులు వాటిని నిర్వహిస్తారు. కొత్త ఏడాది జనవరి1 వ తేదీ నుంచి ట్రాఫిక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆయా రోడ్లు వివరాలను ట్విట్టర్ లో విడుదల చేసింది. ముందు రోజు ప్రశ్నలు తెలుసుకొని డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు రాసే మాదిరి కాకుండా రోడ్లపై జాగ్రత్తగా సురక్షితంగా వాహనం నడపడం మంచిది లేదంటే నిఘా కెమెరా మీ వేగాన్ని దూకుడిని పోలీసులకు తెలియచేస్తుంది. అబూధాబీలో 8 రోడ్లు, అల్ ఐన్ లో 6 రోడ్లు మరియు వెస్ట్రన్ రీజియన్ లో 3 రోడ్ల పై ఈ ట్రాఫిక్ కెమెరాలు రోజు మొత్తం మీద వివిధ సమయాల్లో పరిశీలిస్తూ ఉంటుంది.
తాజా వార్తలు
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- 13 సంస్థలపై SR37 మిలియన్ల జరిమానా..!!
- రెండు దేశాలతో ఎయిర్ సర్వీసులకు సుల్తాన్ ఆమోదం..!!
- కువైట్ లో కొత్త రెసిడెన్సీ ఉల్లంఘన జరిమానాలు..!!
- ICRF ఫేబర్-కాస్టెల్ స్పెక్ట్రమ్ క్యాలెండర్ 2026 ఆవిష్కరణ..!!
- దుబాయ్ లో ఆ 4 బీచ్‌లు ఫ్యామిలీల కోసమే..!!
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..







