పొగమంచుపై ఎన్‌సిఎంఎస్ హెచ్చరిక
- January 02, 2017
నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ అండ్ సెస్మాలజీ ఎన్‌సిఎంఎస్, మోటరిస్టులు పొగమంచుతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పొగమంచు కారణంగా రోడ్లపై విజిబులిటీ తక్కువగా ఉంటుందని ఎన్‌సిఎంఎస్ హెచ్చరిక ప్రకటనలో పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండవచ్చునని, కొన్ని చోట్ల ఓ మోస్తరుగా గాలులు వీయవచ్చునని ఎన్‌సిఎంఎస్ వెల్లడించింది. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ పెరుగుతుంది. సముద్రతీర ప్రాంతాలు కాస్త రఫ్‌గా ఉండవచ్చు. మంగళ, బుధవారాల్లో ఇవే వాతావరణ పరిస్థితులు ఉండవచ్చు.
తాజా వార్తలు
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!







