ఈయనే తెలంగాణ కొత్త గవర్నర్... రెండు రోజుల్లో ఉత్తర్వులు!
- January 02, 2017
కర్ణాటక విధానపరిషత్ సభాపతి, బీజేపీ సీనియర్ నేత డి.హెచ్.శంకరమూర్తిని తెలంగాణ గవర్నర్‌గా నియమించే అవకాశం ఉంది. గత వారంలోనే కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ విషయంపై శంకరమూర్తితో చర్చించారు. తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగుతున్న నరసింహన్ స్థానంలో శంకరమూర్తికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. శంకరమూర్తిని తెలంగాణ గవర్నర్‌గా నియమించే అవకాశం ఉంది. మరో రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు కూడా జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







