పెస్ట్ ఇన్‌ఫెస్టెడ్ షిప్మెంట్స్ని ధ్వంసం చేసిన అగ్రికల్చర్ కార్యాలయం..
- January 02, 2017
అగ్రికల్చర్ క్వారంటీన్ ఆఫీస్ - మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్, గత ఏడాది 6015 రకాలైన ఇంపోర్టెడ్ అగ్రికల్చరల్ షిప్మెంట్స్ని తనిఖీ చేసింది. మొత్తం 65893.726 టన్నుల బరువైన షిప్మెంట్స్ని తనిఖీలు చేయడం జరిగినట్లు అధికారికవ ర్గాలు వెల్లడించాయి. 63.67 టన్నుల బరువైన 59 షిప్మెంట్స్ని పెస్ట్ ఇన్ఫెక్టెడ్గా గుర్తించి, నిబంధనలకు అనుగుణంగా దాన్ని ధ్వంసం చేశారు. ఇంకో వైపున దోహా మునిసిపాలిటీ హెల్త్ మానిటరింగ్ సెక్షన్, అనారోగ్యకరమైన పరిస్థితుల్లో తయారుచేస్తున్న నాలుగు ఫుడ్ ఔట్‌లెట్స్‌కి నోటీసులు పంపింది. ఇందులో అల్ మఖ్రియా, బిన్ మహమౌద్ ప్రాంతాల్లోని రెండు రెస్టారెంట్లు ఉన్నాయి.
తాజా వార్తలు
- మైక్రోసాఫ్ట్‌లో కీలక పరిణామం..
- రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్‌సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు







