వర్కర్ ఎథిక్స్ క్యారెక్టర్ కోసం లేబర్ మినిస్ట్రీ అగ్రిమెంట్
- January 02, 2017
మినిస్ట్రీ ఆప్ లేబర్ అం డ్ సోషల్ డెవలప్‌మెంట్, అలి బిన్ ఇబ్రహీమ్ అలి మజ్దౌరీ ఫౌండేషన్‌తో కలిసి సివిల్ సెక్టార్‌లో పనిచేస్తున్న కార్మికుల కోసం ఎథిక్ క్యారెక్టర్ బిల్డప్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పదంపై సోషల్ డెవలప్‌మెంట్ డిప్యూటీ మినిస్టర్ సలీమ్ బిన్ అహ్మద్ అల్ దిని, ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ హెడ్ ఒమర్ బిన్ అలి అల్ మ్దౌరి సంతకాలు చేశారు. ఫౌండేషన్స్ మరియు ఎన్‌జీవోలతో కలిసి పనిచేసేందుకు మినిస్ట్రీ చూపుతున్న శ్రద్ధను ఈ సందర్భంగా అల్ దిని అభినందించారు. కార్మికులు మరింత సమర్థవంతంగా తమ తమ సంస్థల్లో పనిచేసేందుకు 'క్యారెక్టర్' ఉపయోగపడ్తుందని ఆయన వివరించారు. ఈ ఫౌండేషన్ ద్వారా కార్మికులకు మెరుగైన సేవలందించేందుకు వీలవుతుందని మినిస్ట్రీ, అలాగే స్వచ్ఛంద సంస్థ ప్రతినిథులు చెప్పారు.
తాజా వార్తలు
- మైక్రోసాఫ్ట్‌లో కీలక పరిణామం..
- రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్‌సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు







