పిల్లల్లో కాన్సర్ లక్షణాలను గమనించవలసిందిగా తల్లిదండ్రులను కోరిన హెచ్. ఎం. సి., కతార్
- September 10, 2015
సెప్టెంబరు, ‘చైల్డ్‌హుడ్ క్యాన్సర్ అవేర్నెస్’ నెల ఐన కారణంగా, క్యాన్సర్ బాధిత చిన్నారులను, కుటుంబాలను కూడా ఆదరించి, వినూత్నమైన ప్రయోగాల ద్వారా ఆ చిన్నారులకు మంచి వైద్యం అందేవిధంగా చేయడానికి ఇది సమయం. ఇక, చిన్నారులలో అధికంగా కనిపించేది లుకేమియా అని, ఈ వ్యాధి రావటానికి సరైన కారణాలు చెప్పలేమని, ఈ వ్యాధి గల అధిక శాతం పిల్లలకు ఏ విధమైన రిస్క్ ఫాక్టర్స్ లేవని హమాద్ జనరల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు క్యాన్సర్ సంబంధిత చిహ్నాలను తమ పిల్లలలో గమనించినపుడు, వారు వెంటనే వైద్యుల వద్డగాని లేదా హమాద్ జనరల్ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగంలో కానీ నిపుణుల సలహాను తీసుకోవాలని వైద్యులు తెలిపారు.
--వి. రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







