కతార్‌లో నీటిని, విద్యుత్ ను వృధా చేసినవారికి 20,000 కతార్ రియాల్స్ వరకు జరిమానా
- September 10, 2015
కతార్ లో నిన్న ఎమీరి దివాన్ లో జరిగిన సాధారణ వారపు సమావేశంలో, ప్రధానమంత్రి మరియు ఆంతరంగిక శాఖామాత్యులు హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ నస్సెర్ బిన్ ఖలీఫా అల్ థని అధ్యక్షత జరిగిన సమావేశంలో ఉప ప్రధాని మరియు కేబినెట్ వ్యవహారాల రాష్ట్ర మంత్రి హిజ్ హైనెస్ ఆమెద్ బిన్ అబ్దుల్లా బిన్ జైద్ మహ్మౌద్, విద్యుత్తు మరియు నీటి వాడకాన్ని గురించి సలహా మండలి సిఫార్సుల మేరకు సంబంధిత చట్టాన్ని సవరించినట్టు తెలిపారు. దీనిప్రకారం, భవనాల బాహ్య కాంతి సదుపాయాలకు యాంత్రిక తాళాలను అమరుస్తారు. ఇంకా భవనాలు, నివాస గృహాల యజమానులు లేదా అద్డేకుండేవారు - తాగునీటిని కార్లు, వరండాలు లేదా ఇతర వస్తువులను నీటి పైపుల ద్వారా కదగడానికి ఉపయోగిస్తే .. వరకు జరిమానా విధించబడుతుంది. ఇంకా ఉదయం 7 గంటలనుండి సాయంత్రం 4.30 వరకు గోడలు, భవనాల బయట, బహిరంగ లేదా వ్యక్తిగత లైట్లు వేసి వదిలివేస్తే, 10,000 వరకు జరిమానా విధించబడుతుంది.
--వి. రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







