బహ్రైన్ లో పాఠశాలలు తెరిచినంతనే మొదలైన దాడులు!
- September 10, 2015
కొత్త విద్యా సంవత్సరం మొదలై వారం రోజులయ్యాయో లేదో, పాఠశాలలపై కిటికీల అద్దాలు పగలగొట్టడం మొదలుకొని, పెట్రోలు బాంబులను విసరడం దాకా రకరకాల దాడులు జరిగా యనీ బహ్రైన్ విద్యా శాఖ వారు వెల్లడించారు. ఈ క్రమంలో, సా'అద్ బిన్ అబీ వకాస్ ఎలిమెంటరీ స్కూల్ ఫర్ బాయ్స్ పై విధ్వంసకారులు రాళ్లు విసరగా కిటికీలు పగిలాయని, అల్ ఏ'అలీ ప్రైమరీ స్కూల్స్ ఫర్ గర్ల్స్ ను లక్ష్యంగా చేసుకుని, పెట్రోలు బాంబులను విసిరారు. ఇంకా ముంతార్ బిన్ సవీ ఎలిమెంటరీ స్కూల్ ఫర్ బాయ్స్ పై పెట్రోలు బాంబులు విసరినపుడు మంటలు రేగగా, వాటిని ఆర్పివేశామని; 2011 నుండి ఇప్పటివరకు 350 కి పైగా ఇటువంటి సంఘటనలు నమోదయ్యాయని సదరు శాఖ తెలిపింది. కాగా, బహ్రైన్ విద్యా జీవితంలో పవిత్రమైన విద్యాలయాలపైఈ విధమైన దాడులు జరగడం విచారకరం.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







