దుబాయ్ లో 20,000 మంది చిన్నారులకు ఉచిత పాల పంపిణీ

- September 10, 2015 , by Maagulf
దుబాయ్ లో 20,000 మంది చిన్నారులకు ఉచిత పాల పంపిణీ

దుబాయ్లోని ఇంటర్నేషనల్ హ్యుమనిటేరియన్ సిటీ (IHC) లో నమోదైన స్వచ్చంద సంస్థ ఐన ఫుడ్ బ్యాంకింగ్ రీజనల్ నెట్‌వర్క్ (FBRN) వారితో కలసి నెస్లే నీడో వారు, ఈ ప్రాంతంలో లెబనాన్, జోర్డాన్, యూ. ఏ. ఈ., కువైట్ మరియు ఇరాక్ వంటి దేశాల్లో ఉన్న నాలుగు, అంతకు పైన వయసు గల చిన్నారులకు ఆరునెలల పాటు రెండు గ్లాసుల పాలు అందిస్తారు! అవసరంలో ఉన్న పిల్లలకు ఏడు మిలియన్ల గ్లాసుల పాలు పంపిణీ చేయడానికి తగిన భాగస్వామి లభించినందుకు సంతోషిస్తున్నామని, అవసరంలో ఉన్నవారికి, పేదవారి పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అందించడం ద్వారా ఒక మంచి ధనాత్మక ప్రభావాన్ని కల్పించడం తమ లక్ష్యమని, నెస్లే మధ్య ప్రాచ్యానికి ఛైర్మన్ మరియు సి. ఈ. ఓ. ఐన య్వెస్ మంఘహర్డ్ట్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com