'న్యూ ఇయర్' రోడ్డు ప్రమాదాల్లో 480 మంది మృతి
- January 05, 2017
న్యూ ఇయర్ సెలవుల్లో థాయిలాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 480 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం పేర్కొంది. వీటిలో చాలా వరకు డ్రంకెన్ డ్రైవ్ వల్ల జరిగినవేనని తెలిపింది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో థాయిలాండ్ రోడ్లు కూడా ఒకటి. డ్రంకెన్ డ్రైవింగ్‌పై థాయిలాండ్ ప్రభుత్వం 2014 నుంచి ఉక్కుపాదం మోపుతున్నా పరిస్థితిలో మాత్రం ఏమాత్రం మార్పులేదు. గతేడాది న్యూ ఇయర్ సెలవుల్లో 380 మంది మృతి చెందగా ఈసారి ఆ సంఖ్య 478 మందికి చేరుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







