సాధారణ సముద్ర ప్రయాణీకులే లక్ష్యంగా నేర వ్యూహ రచన చేస్తున్న ఇరాన్: సౌదీ అరేబియా
- September 10, 2015
గల్ఫ్ సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న సాధారణ ప్రయాణీకులను లక్ష్యంగా చేసుకుని, ఇరాన్ కుట్రలు పన్నుతోందన్న సౌదీ ఆరోపణలపై, అమెరికన్ మిలిటరీ, అసలు సముద్రాలలో జరుగుతున్న వరుస దోపిడీలలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ప్స్ (IRGC) హస్తం ఉందా అనే అంశంపై సమీక్ష జరుపుతోంది. గల్ఫ్ ప్రాంత సముద్ర జలాల్లో భద్రతా కల్పనకై ఏర్పాటుచేయబడిన కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 152 (CTF-152) పగ్గాలను సౌదీ తీసుకున్న అనంతరం జరిగిన సంఘటనలపై, ఇరాన్ కచ్చితంగా దోపిడీ చర్యలకు పాల్పడిందనీ యూ. ఎస్. నేవీ 5వ ఫ్లీట్ వైస్ అడ్మిరల్ జాన్ మిల్లర్ వర్ణించారు. ఐతే ఆరోపణలు చేసేముందు, ఉన్న కొన్ని ఆధారాలను బట్టి ఈ సంఘటనలు IRGC కి చెందినావో కాదో అర్ధం చేసుకోవడానికి మరింత కృషి చేయవలసిన అవసరముంది అని మిల్లర్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







