విడుదలైన 'రాక్షసి' చిత్రం ఫస్ట్‌లుక్
- January 07, 2017
పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్న 'రాక్షసి' చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది. ప్రసాద్‌ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రచార చిత్రాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. పన్నా రాయల్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అశోక్ మందా, రాజ్దళవాయ్, టోనీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వినోద్ యాజమాన్య చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. అభినవ్ సర్దార్, అభిమన్యు సింగ్, గీతాంజలి, సమ్మెట గాంధీ, తాగుబోతు రమేష్, ప్రభాస్ శ్రీను తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్‌లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









