మహిళ నుంచి భారీగా బంగారం స్వాధీనం...

- January 07, 2017 , by Maagulf
మహిళ నుంచి భారీగా బంగారం స్వాధీనం...

ముంబయి: ముంబయిలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకొని వస్తున్న ఆ మహిళను ముంబయి విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి అధికారులు అరెస్టుచేశారు. ఆమె వద్ద బబుల్‌ ర్యాప్‌లో చుట్టి దాచిన బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com