టాప్ లేపుతున్న 'ఖైదీ నెం.150' ట్రైలర్
- January 07, 2017
'పొగరు నా ఒంట్లో ఉంటంది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటంది' అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటించిన 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150'. కాజల్ అగర్వాల్ కథానాయిక. వి.వి.వినాయక్ దర్శకుడు. శనివారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ఇందులో చిరు చెప్పిన డైలాగ్లు ఆకట్టుకుంటున్నాయి. 'కష్టం వస్తదో.. కార్పొరేట్ సిస్టమ్ వస్తదో రమ్మను'.. 'వడ్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా! కందిపప్పు నుంచి కరివేపాకు దాకా! మినప నుంచి మిరప దాకా! అన్ని ఆ పల్లెల నుంచే రావాలి'.. అంటూ చెప్పే డైలాగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







