తిరువనంతపురం నిర్వాసిత సమాజం ' పద్మతీర్ధం ' పేరిట సాంస్కృతి కార్యక్రమం
- January 07, 2017
మస్కట్ : ' పద్మతీర్ధం ' పేరిట ఒక సాంస్కృతి కార్యక్రమంను జనవరి 13 వ తేదీన మస్కట్ లోని తిరువనంతపురం నిర్వాసిత సమాజం నిర్వహించనుంది. మస్కట్ రువి లోని అల్ ఫలాజ్ హోటల్ లో గ్రాండే హాల్లో ఈ సాంస్కృతిక కార్యక్రమం అతిధుల కొరకు ఏర్పాటుచేయబడుతుందని నిర్వాహుకులు తెలిపారు. ఈ కార్యక్రమం భారతదేశం యొక్క రాయబారి ఇ ఇంద్ర మణి పాండే సమక్షంలో సుల్తాన్ కు, ట్రావెన్కోర్ సంస్థానం యువరాణి అస్వతి తిరునాళ్ గౌరి లక్ష్మీ బాయి ద్వారా ' పద్మతీర్ధం ' ను ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యాంశంగా అవార్డు గెలుచుకున్న సినీ ఆర్టిస్ట్ గా, సూరజ్ వెంజరామమూడు ,నేపథ్య గాయకుడు, రవిశంకర్ మరియు మిమిక్రీ కళాకారుడు, రేజి రామాపురం ఒక ప్రత్యక్ష ప్రదర్శన ఉంటుంది.కార్యక్రమంలో వ్యాపార అవార్డులు, వివిధ చిత్రకారుల సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రదర్శనలు ప్రదర్శించడం, కమ్యూనిటీ వెబ్సైట్ , చేతితో వ్రాసిన పుస్తకాలు విడుదల చేయనున్నట్లు తిరువంతపురం కమ్యూనిటీ మస్కట్ అధ్యక్షుడు ఎస్ కృష్ణన్ తెలిపారు.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







