ప్రసాద్‌ ల్యాబ్స్‌లో 'శత చిత్ర యోధ శతమానంభవతి'

- January 07, 2017 , by Maagulf
ప్రసాద్‌ ల్యాబ్స్‌లో 'శత చిత్ర యోధ శతమానంభవతి'

నగరంలోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో 'శత చిత్ర యోధ శతమానంభవతి' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ అభిమానులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా విజయం సాధించాలని కోరుతూ దేశవ్యాప్తంగా 144 దేవాలయాల్లో అభిమానులు పూజలు చేశారు. చిత్ర కథానాయకుడు బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హాజరై అభిమానులను సన్మానించారు. 'గౌతమిపుత్రశాతకర్ణి' సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com