నెల్లూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు...

- January 07, 2017 , by Maagulf
నెల్లూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు...

నెల్లూరు : జిల్లాలో ఆదివారం స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని వింజమూరు, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో ఈ ప్రకంపనలు చోటుచేస్తున్నాయి. మూడు మూడు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలుపుతున్నారు. కాగా... భూప్రకంపనల సమయంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com