జనవరి 19 నుంచి మహానుభావుడు...
- January 08, 2017సంక్రాంతి బరిలో సీనియర్ హీరోలతో తలపడేందుకు రెడీ అవుతున్న యంగ్ హీరో శర్వానంద్ వెంటనే మరో సినిమాను ప్రారంభించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న శతమానంభవతి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న శర్వా, ఐదు రోజుల గ్యాప్ తో కొత్త సినిమాను ప్రారంభిస్తున్నాడు.
భలే భలే మగాడివోయ్, బాబు బంగారం సినిమాలతో ఆకట్టుకున్న యూత్ ఫుల్ సినిమాల దర్శకుడు మారుతి, శర్వానంద్ హీరోగా సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈసినిమాకు మహానుభావుడు అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. ఈ సినిమాను జనవరి 19న లాంచనంగా ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు మారుతి.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్