సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ వద్ద పిల్లల ఇరువురు మరణంపై పరిశోధన
- January 08, 2017
మనామా: గత వారం అనుమానిత వైద్య నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు పిల్లల మరణంకు దారి తీసిన పరిస్థితులపై బహ్రెయిన్ ఆరోగ్య విభాగానికి సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ విచారణ ప్రారంభించింది. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లో వైద్య సహాయం కోసం ఎదురుచూస్తూ లయల అనే బహ్రేయినీ బాలిక తన తండ్రి చేతుల్లోనే విషాదంగా మరణించింది. ఇదే విధంగా మరో బహ్రేయినీ బాలుడు యూసీఫ్ ఆసుపత్రికి చేరుకొనే మార్గంలోనే సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ వైద్యులు విధించిన జరిమానా కారణంగా మరణించాడు. నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ సీఈఓ డాక్టర్ మరియం అల్ జలహ్మ మాట్లాడుతూ చనిపోయిన పిల్లల కుటుంబాల నుండి ఒక అధికారిక ఫిర్యాదు అందలేదని అయితే వారి మరణంకు సంబంధించిన కేసులు దర్యాప్తు ప్రక్రియలో అది కీలకమని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్‌కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!







