ఇరాన్ మాజీ అధ్యక్షుడు రఫ్సంజానీ కన్నుమూత
- January 08, 2017
టెహ్రాన్, జనవరి 8: ఇరాన్ మాజీ అధ్యక్షుడు అక్బర్ హష్మీ రఫ్సంజానీ ఆదివారం కన్నుమూశారు. మతవాద దేశంలో ఆధునికతకు బాటలు వేసిన ఆయన వయస్సు 82 ఏళ్లు. ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. మల్టీమిలియనీర్ అయిన ఈయన రాజకీయాల్లో, వ్యాపారంలో ఎత్తుజిత్తుల్లో సుప్రసిద్ధుడు.
అందుకే ఆయన్ను అక్బర్ షా, గ్రేట్ కింగ్ అని పిలుస్తారు. 1989 నుంచి 1997 వరకు ఆయన ఇరాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1979లో జరిగిన ఇరాన్ విప్లవంలో ఆయనది కీలక భూమిక. ఇరాన్ మధ్యతరగతి, సంపన్న వర్గాల్లో ఆయనకు మంచి పలుకుబడి ఉంది.
మితవాద ఇరాన్లో ఆర్థిక సంస్కరణలు అమలుచేసిన ఘనత ఆయనదే.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







